Jabardasth Comedy Show Management New Rules To Comedians
0
0
2 意见·
12/15/23
在
喜剧
Dorababu effect on jabardasth comedy show. Jabardasth management made some strict rules and wanted all the comedians to follow the rules.
#JabardasthTvShow
#JabardasthComedyShow
#jabardasthdorababuviralvideo
#dorababujabardasth
#hyperaadi
#dorababu
#Jabardasth

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ విషయమై ఆ షో నిర్వాహకులు పలు రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కమెడియన్స్ కదలికలపై ప్రత్యేక దృష్టి సారించేలా కొన్ని కండిషన్స్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం వ్యభిచారం కేసులో దొరబాబు పట్టు బడటమే అంటున్నారు. ఇంతకీ జబర్దస్త్ మేనేజ్‌మెంట్ ఏం రూల్స్ పెట్టింది? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

显示更多
0 注释
sort 排序方式